Friday, January 5, 2007

ప్రభాస

ప్రభాసము అన్నది సంస్కృత పదం.
మిక్కిలి కాంతి అని దీని అర్థం.
ద్వారక నగరానికి సమీపంలో ప్రభాస అనే పేరుతో ఒక పుణ్య క్షేత్రం ఉన్నదని భారతీయులు విశ్వసిస్తారు.
ఈ బ్లాగుకు తెలుగు ప్రభాస అనే పేరును రెండు ప్రయోజనాలను ఆశించి పెట్టాం.
ఒకటి: తెలుగు వెలుగులను నలుదిశలా వ్యాపింపచేయాలని.
రెండు:(ప్రభాస లోని ఒక్కొక్క అక్షరాన్ని వేర్వేరుగా గ్రహిస్తే) తెలుగు
ప్ర: ప్రజలు
భా: భాష
స: సంస్కృతి ఈ బ్లాగులొ కనిపించెటట్లు చేయాలని.
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సామాజికాంశాలు... మొదలైన వాటిపై వ్యాసాలను/పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తున్నాం. మీ రచనలను తెలుగు/ఇంగ్లిష్ భాషల్లొ రాసి
ఇ-మెయిల్ చేయండి.
ppksh@uohyd.ernet.in

No comments: